సదువు మల్లేష్ ముదిరాజ్ గారి రాజకీయ ప్రారంభం.
2004 నుండి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది కార్యక్రమాలను గుర్తించి ప్రజలే 2014లో చదువు మల్లేష్ ముదిరాజ్ గారి మాతృమూర్తిని ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది ఎంపీటీసీగా పోటీ చేసినారు స్వల్ప ఓట్లతో ఓటమి కావడంతో. కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా మల్లేష్ ముదిరాజ్ గారు ప్రజలకు సేవ చేస్తున్న వెళ్లారు. 2020లో అమీన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పాటు కావడం జరిగింది. కానీ బీసీ జనరల్ గా రావడంతో మల్లేష్ ముదిరాజ్ గారికి అవకాశం పార్టీ నుండి లేకపోయినా. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది ప్రజలు మల్లేష్ గారి సేవలు గుర్తించి భారీ మెజార్టీతో గెలిపించా